Coliving Spaces in Hyderabad - కాంగ్రెస్ సినియర్ నేత VH సంచలన వ్యాఖ్యలు | Oneindia Telugu смотреть онлайн

94 просмотров 25.06.2025 00:01:12

Описание видео

Coliving Spaces in Hyderabad - హైదరాబాద్‌లో కో లివింగ్ కల్చర్‌పై VH ఆగ్రహం! హైటెక్ సిటీ పరిధిలో యువతలో వేగంగా విస్తరిస్తున్న కో లివింగ్ స్పేసెస్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు (VH) సంచలన వ్యాఖ్యలు చేశారు. 🔸 ఒకే రూంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నివసించడం అనేది తెలుగు సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. 🔸 ఇటువంటి కల్చర్‌ను తక్షణమే ఆపాలని, సీఎం రేవంత్ రెడ్డి మరియు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును VH కోరారు. 🔸 హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే, నైతిక విలువలు కాపాడాలని ఆయన హితవు పలికారు. 👉 ఈ వీడియోలో తెలుసుకోండి: కో లివింగ్ కల్చర్ అంటే ఏంటి? VH ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? యువత, అభివృద్ధి, సంస్కృతి మధ్య ఘర్షణ ఏంటి? #CoLivingHyderabad #HyderabadNews #VHComments #RevanthReddy #SridharBabu #HyderabadCulture #CoLivingControversy Рекомендуем Coliving Spaces in Hyderabad - కాంగ్రెస్ సినియర్ నేత VH సంచలన వ్యాఖ్యలు | Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
coliving, spaces, hyderabad, oneindia, telugu