GHMC Elections 2020 : Congress Developed Hyderabad - Revanth Reddy
48 просмотров
24.11.2020
00:09:56
Описание
Revanth Reddy Pressmeet on GHMC Elections. #Ghmcelections #Ghmcelections2020 #Hyderabad #GHMC #RevanthReddy #Bandisanjay #KishanReddy #Bjp #Trs నగరానికి ఏం చేశారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు హైదరాబాద్ వరద, బుదరలా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరుతుండటంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం లోపం వల్లే నేతలను తయారుచేసుకోలేక కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కమల దళంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
Комментарии