10th Class Diaries Teaser Launch | Cinematographer Chota K Naidu Speech | Filmibeat Telugu смотреть онлайн

430 просмотров 28.01.2022 00:02:41

Описание видео

Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries'. This movie teaser released by Producer C Kalyan and Cinematographer Chota K naidu. Cinematographer Chota K naidu About 10th Class Diaries Movie #10thClassDiariesTeaserLaunch #ChotaKNaidu #GarudavegaAnji #Tollywood #AvikaGor #Himaja #టెన్త్ క్లాస్ డైరీస్ చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ సినిమాటోగ్రాఫ‌ర్‌గా అంజి 50 సినిమాలు చేశాడు. ఇప్పుడు డైరెక్షన్ అంటే నాకు కొంచెం కుళ్లుగా ఉంది. నాకు అంత ధైర్యం రాలేదు. అంజికి అంత ధైర్యం ఉంది కాబట్టి... అతని సక్సెస్ లో మేమంతా అతని వెనుకాల ఉన్నాం. అంజిని చూస్తే... 'టెన్త్ క్లాస్ డైరీస్' తీసిన దర్శకుడిలా లేరు. బి. గోపాల్, వీవీ వినాయక్ - కమర్షియల్ సినిమాలు తీసిన దర్శకుడిలా ఉన్నారు. వినాయక్ అంత కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎన్నో పెద్ద సినిమాలకు చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. Рекомендуем 10th Class Diaries Teaser Launch | Cinematographer Chota K Naidu Speech | Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
10th, class, diaries, teaser, launch, cinematographer, chota, naidu, speech, filmibeat, telugu