Avika Gor : బబ్లీ, చబ్బీగా చూశారు..ఈ రోల్ చాలా డిఫరెంట్ |10th Class Diaries | Filmibeat Telugu смотреть онлайн

2 просмотров 28.01.2022 00:02:26

Описание видео

Popular Cinematographer 'Garudavega' Anji's direction debut '10th Class Diaries'. This movie teaser released by Producer C Kalyan and Cinematographer Chota K naidu. Avika Gor Speech At 10th Class Diaries Teaser Launch Event. #10thClassDiariesTeaserLaunch #SrinivasaReddy #GarudavegaAnji #Tollywood #AvikaGor #Himaja #టెన్త్ క్లాస్ డైరీస్ చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. అవికా గోర్ మాట్లాడుతూ నా టెన్త్ క్లాస్ నాకు ఎంతో స్పెషల్. పదో తరగతిలో ఉన్నప్పుడు 'ఉయ్యాలా జంపాలా' చేశా. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేశారు. అందువల్ల, పదో తరగతి నాకెప్పుడూ గుర్తు ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమా చూసి మీరంతా ఎలా ఉందో చెబుతారని ఆశిస్తున్నాను. నన్ను బబ్లీ, చబ్బీ రోల్స్‌లో చూశారు. ఈ రోల్ చాలా డిఫరెంట్ అని అన్నారు. Рекомендуем Avika Gor : బబ్లీ, చబ్బీగా చూశారు..ఈ రోల్ చాలా డిఫరెంట్ |10th Class Diaries | Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
avika, 10th, class, diaries, filmibeat, telugu