Marnus Labuschagne Unreal Luck నక్కతోక తొక్కావ్ | Ashes 2021

591 просмотров 17.12.2021 00:02:22

Описание

Marnus Labuschagne rides luck before ending his stay with DRS in Ollie Robinson bowling. Marnus Labuschagne Got life 3 times in Adelaide test. #MarnusLabuschagne #AdelaideTest #AusVsEng #Ashes2021 అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.'అనే సామెత మార్నస్ లబుషేన్ మామకు సరిగ్గా సరిపోతుంది. అవును.. లక్ ఉంటే లబుషేన్‌లా సెంచరీ బాదొచ్చని కొత్త సామెత చెప్పుకునేలా అతనికి అదృష్టం కలిసి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు అతనికి అదృష్టం అండగా నిలిచింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్‌లో మార్నస్ లబుషేన్ (305 బంతుల్లో 8 ఫోర్లతో 103) సెంచరీతో చెలరేగాడు

Комментарии

Теги:
Marnus, Labuschagne, Unreal, Luck, Ashes, 2021