#IPl2021 : Ben Stokes Ruled Out Of IPL 2021 With Injury || Oneindia Telugu

2 просмотров 14.04.2021 00:01:39

Описание

Rajasthan Royals all-rounder Ben Stokes has broken his finger and will miss the remainder of the IPL 2021 season for his franchise. #IPL2021 #BenStokes #RajasthanRoyals #SanjuSamson #ChrisGayle #RiyanParag #RRvsPBKS #PunjabKings #JofraArcher #ChetanSakariya #Cricket ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఈ మెగా టోర్నీకి దూరం కానున్నాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఆడిన భారీ షాట్‌ను బెన్ స్టోక్స్ లాంగాన్‌లో అద్భుతంగా అందుకున్నాడు.

Комментарии

Теги:
IPl2021, Stokes, Ruled, 2021, With, Injury, Oneindia, Telugu