ICC Cricket World Cup 2019 Final : Ben Stokes Advice Helped Jofra Archer In Super Over || Oneindia смотреть онлайн
Описание видео
ICC Cricket World Cup 2019 Final:Jofra Archer didn’t appear nervous before bowling the Super Over that won England the World Cup — and that was because Ben Stokes’ words of advice were keeping him calm. #icccricketworldcup2019final #engvnz #benstokes #martinguptillrunout #kanewilliamson #eoinmorgan ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. Рекомендуем ICC Cricket World Cup 2019 Final : Ben Stokes Advice Helped Jofra Archer In Super Over || Oneindia посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя