Mumbai Indians first innings highlights, Surya Kumar Yadav, Ishan Kishan show all the way

49 просмотров 08.10.2021 00:02:51

Описание

ipl 2021 mi vs srh : Mumbai Indians first innings highlights, Surya Kumar Yadav, Ishan Kishan show all the way #MiVsSrh #Srhvsmi #MumbaiIndians #SunrisersHyderabad #Ipl2021 #IshanKishan #SuryaKumarYadav సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)పై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. దాంతో సన్‌రైజర్స్‌ ముందు 236 పరుగుల కొండంత లక్ష్యం ఉంచింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (84, 32 బంతుల్లో 11x4, 4x6) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాధగా.. సూర్యకుమార్ యాదవ్ (82, 40 బంతుల్లో 13x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు

Комментарии

Теги:
Mumbai, Indians, first, innings, highlights, Surya, Kumar, Yadav, Ishan, Kishan, show