IPL 2021 : Mumbai Indians కోసం తగ్గేదేలే.. Surya Kumar Yadav || Oneindia Telugu
514 просмотров
14.04.2021
00:02:16
Описание
IPL 2021 : Surya Kumar Yadav reacts on his longest six in ipl. #Mumbaiindians #Mivskkr #SuryaKumarYadav #Ipl2021 #PatCummins #HardikPandya ఆ ఓవర్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ లైన్‌పై గంటకు 135.1 కిమీ వేగంతో కమిన్స్ సంధించగా.. ఆఫ్ స్టంప్ లైన్‌పైకి వెళ్లిన సూర్య డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ అవడంతో.. చాలా ఎత్తులోకి వెళ్లిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. 99 మీటర్ల దూరం వెళ్లిన ఈ సిక్సర్ మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులను అలరించింది. ఈ సిక్సర్ సాయంతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న అతను ముంబై టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక సూర్య కొట్టిన ఈ భారీ సిక్సర్‌కు డగౌట్‌లో కూర్చున్న ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వావ్ అంటూ నోరెళ్ల బెట్టాడు.
Комментарии