IPL 2021 Play Offs : Mumbai Indians, KKR మధ్యే పోటీ.. RCB కి ఒక్కటి చాలు ! || Oneindia Telugu
839 просмотров
28.09.2021
00:03:07
Описание
Ipl 2021 play off predictions.. Mumbai Indians and kkr have High chances to reach play off #IPL2021 #Ipl2021PlayOffs #CSK #MumbaiIndians #Kkr #DelhiCapitals #Srh యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ రసవత్తరంగా మారుతోంది. లీగ్ దశ చివరి అంకానికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం అన్ని జట్టు ప్రయత్నిస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా లేవు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ -4లో నిలవడం ఖాయం.
Комментарии