IPL 2022 : SKY Is Back | Mumbai Indians Batting Highlights Vs KKR | Oneindia Telugu

20 просмотров 06.04.2022 00:02:29

Описание

ipl 2022 :mi vs kkr first innings highlights #suryakumaryadav #rohitsharma #tilakvarma #mumbaiindians #ishankishan #bumrah #patcummins #venkateshiyer సూర్య‌కుమార్ యాద‌వ్‌, తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్‌తో ఆదుకోవ‌డంతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందు ముంబై ఇండియ‌న్స్ 162 ప‌రుగుల ట‌ఫ్ ల‌క్ష్యాన్ని ఉంచింది. న‌త్త న‌డ‌క‌ను ప్రారంభ‌మైన ముంబై ఇన్నింగ్స్ ఓ ద‌శ‌లో 120 ప‌రుగులు చేస్తే అదే ఎక్కువ అనిపించింది. కానీ సూర్య‌కుమార్ యాదవ్ హాఫ్ సెంచ‌రీ, తిల‌క్ వ‌ర్మ చెల‌రేగ‌డం, చివరి ఓవ‌ర్లో పొలార్డు మెర‌పులు మెరిపించ‌డంతో ముంబై స్కోర్ 160 దాటింది. గాయం నుంచి కోలుకుని ఆడిన మొద‌టి మ్యాచ్‌లోనే సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ చేయ‌డం గ‌మ‌నార్హం.

Комментарии

Теги:
2022, Back, Mumbai, Indians, Batting, Highlights, Oneindia, Telugu