IPL 2021 పై Talibans బ్యాన్.. కారణం.. Afghanistan Cricket డైరెక్టర్ పై వేటు!! || Oneindia Telugu смотреть онлайн

2,086 просмотров 21.09.2021 00:02:02

Описание видео

Talibans బ్యాన్ IPL 2021 Telecast in Afghanistan. #Afghanistan #Ipl2021 #Taliabns #RashidKhan #Srh తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ప్రసారాలపై నిషేధం విధించారు. ఈ మేరకు అఫ్గానిస్థాన్ మీడియా సంస్థలకు తాలిబన్ల ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. డ్యాన్సర్లతో పాటు మహిళలు హాజరయ్యే ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను ఎట్టిపరిస్థితుల్లో ప్రసారం చేయవద్దని పేర్కొంది. ఇది తమ మతకట్టుబాట్లకు విరుద్దమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అఫ్గాన్ జర్నలిస్ట్ ఫవాద్ అమన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ' Рекомендуем IPL 2021 పై Talibans బ్యాన్.. కారణం.. Afghanistan Cricket డైరెక్టర్ పై వేటు!! || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
2021, talibans, afghanistan, cricket, oneindia, telugu