IPL 2022 : Ms Dhoni యాడ్ పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం | Oneindia Telugu
1,018 просмотров
07.04.2022
00:02:19
Описание
MS Dhoni's IPL promo red-carded, will be withdrawn #msdhoni #ipl2022 #csk #chennaisuperkings #bcci మహేంద్ర సింగ్ ధోనీకి బిగ్ షాక్. ఇప్పటికే అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమౌతోంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. అటు జట్టుతో పాటు పనిలోపనిగా ధోనీ ప్రదర్శన మీద విమర్శలు తలెత్తాయి. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే ధోనీపై ఆరోపణాస్త్రాలను సైతం సంధించారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ క్రీజ్‌లోఉండి కూడా జట్టును గెలిపించలేకపోయాడని, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో దూకుడుగా ఆడిన శివం దుబేతో స్ట్రైక్ రొటేట్ చేయకుండా నిర్లక్ష్యం చేశాడనీ మండిపడ్డారు.
Комментарии