IPL 2021 : Rashid Khan Still Belives Sun risers hyderabad will reach play off
149 просмотров
19.09.2021
00:02:14
Описание
IPL 2021 : Rashid Khan Still Belives Sun risers hyderabad will reach play off.. #RashidKhan #OrangeArmy #DavidWarner #KaneWilliamson #Ipl2021 #SRHvsDc భారత్ వేదికగా జరిగిన తొలి దశ లీగ్‌లో సన్‌రైజర్స్ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. సెకండాఫ్‌లో ఏడు మ్యాచ్‌లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడుగేసే పరిస్థితి. లేకుంటే మెరుగైన రన్‌రేట్‌తో 6 మ్యాచ్‌లోనైనా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు
Комментарии