IPL 2021 : SRH Remove Warner కెప్టెన్‌గా Kane Williamson || Oneindia Telugu

444 просмотров 01.05.2021 00:02:13

Описание

IPL 2021: Kane Williamson Replaces David Warner As SunRisers Hyderabad Captain #IPL2021 #SRHCaptainKaneWilliamson #SRHRemoveWarnerFromCaptaincy #DavidWarner #SunRisersHyderabad #SRHVSRR #WilliamsonReplacesWarner #SRHFans సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఐపీఎల్‌లో జట్టుకు నడిపించడంలో విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానాకి పడిపోయింది. కేన్ విలియమ్సన్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ నుండి జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

Комментарии

Теги:
2021, Remove, Warner, Kane, Williamson, Oneindia, Telugu