KL Rahul, Bumrah And Shikhar Dhawan In Arjuna Award Race | Oneindia Telugu

48 просмотров 30.06.2021 00:02:03

Описание

R Ashwin, Mithali Raj nominated for Khel Ratna; Shikhar, KL Rahul and Jasprit Bumrah for Arjuna award #Teamindia #Bcci #KlRahul #Bumrah #ShikharDhawan భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌, టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ పేర్ల‌ను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుల కోసం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ప్ర‌తిపాదించింది. ఇక అర్జున అవార్డుల కోసం స్టార్ పేస్ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్ పేర్ల‌ను బీసీసీఐ రిక‌మండ్ చేసింది.టీమిండియా సీనియర్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ పేరును కూడా అర్జున అవార్డు కోసం బీసీసీఐ ప్ర‌తిపాదించింది.

Комментарии

Теги:
Rahul, Bumrah, Shikhar, Dhawan, Arjuna, Award, Race, Oneindia, Telugu