Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka
34 просмотров
02.07.2021
00:01:28
Описание
Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka. #Indvssl #Teamindia #ShikharDhawan #RahulDravid సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యంలో భారత పరిమిత ఓవర్ల జట్టు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. జూలై 13 నుంచి ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు కొలంబో చేరుకుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. లంకలో ఈ పరిమిత ఓవర్ల టీమ్‌ను ధావన్ ముందుకు నడిపించనున్నాడు. భారత దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఈ యువ జట్టుకు దిశానిర్దేశం చేయనున్నాడు.
Комментарии