Cyclone Yaas: Andhra Pradesh ముంచుకొస్తున్న తుపాను | Odisha, WB Alert || Oneindia Telugu смотреть онлайн

7,346 просмотров 22.05.2021 00:02:56

Описание видео

Cyclone Yaas: Alert in Odisha, Bengal, IMD says cyclonic storm to form by Monday. After Cyclone Tauktae another cyclonic storm, Cyclone Yaas, is closing in on the eastern coast. The Centre has issued warnings for both Odisha and West Bengal ahead of the cyclonic storm’s projected impact on May 26. #CycloneYaasLIVEUpdates #YaasCyclone #Indiaeasterncoast #cyclonicstorm #AndhraPradesh #IMD #Odisha #WestBengal #YaasAlertinstates #CycloneYaasTracking #Telangana ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. సోమవారం నాటికి తీవ్ర తుపాను ‘యాస్’ ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరించింది. ఈనెల 24న తుపానుగా మారుతుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ మరింతగా తీవ్రరూపం దాల్చి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్య తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (IMD) శుక్రవారం ప్రకటించింది Рекомендуем Cyclone Yaas: Andhra Pradesh ముంచుకొస్తున్న తుపాను | Odisha, WB Alert || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
cyclone, yaas, andhra, pradesh, odisha, alert, oneindia, telugu