Cyclone Yaas : తూర్పు తీరంలో మరో తుఫాన్, యాస్ గా నామకరణం - IMD || Oneindia Telugu смотреть онлайн
1,797 просмотров
19.05.2021
00:02:13
Описание видео
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్ సద్దుమణగక ముందే.. మరో ముప్పు పొంచివుంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. వచ్చే 72 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందడానికి అనుకూలమైన వాతావరణ ఉన్నట్లు అభిప్రాయపడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు, ఏపీ, ఒడిశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదు. #CycloneYaas #TauktaeCyclone #Weather #Cyclone #BayofBengal #AndhraPradesh #RainsInAP #HeavyRains #Rains #AndhraPradesh Рекомендуем Cyclone Yaas : తూర్పు తీరంలో మరో తుఫాన్, యాస్ గా నామకరణం - IMD || Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии