PM Modi కి Ys Jagan బాసట, Jarkhand Cm కి క్లాస్ పీకిన AP CM || Oneindia Telugu

2 просмотров 07.05.2021 00:02:07

Описание

Ys Jagan tweets in support of pm modi, slams Jarkhand Cm Hemant Soren #YsJagan #Andhrapradesh #PMModi #HemantSoren #India డియర్ హేమంత్ సొరేన్... మీరంటే నాకు చాలా గౌరవం. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరేదేమిటంటే... మనమధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి (కరోనా) విపత్కర పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న యుద్ధంలో మనం ఒకరినొకరు వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు'' అని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Комментарии

Теги:
Modi, Jagan, Jarkhand, Oneindia, Telugu