IAS Srilakshmi కి రూట్ క్లియర్.. అన్నీ అనుకూలిస్తే AP CS, Ys Jagan స్పెషల్ ఫోకస్ || Oneindia Telugu
10 просмотров
17.06.2021
00:02:56
Описание
AP govt confirmed the promotion of IAS SriLakshmi as regular. With this she might be posted as Chief Secretary in the month of September. #YsJagan #IASSrilakshmi #Andhrapradesh ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో ఇచ్చిన రెండు ప్రమోషన్లను నిబందనల ప్రకారం రెగ్యులర్ పదోన్నతులుగానే గుర్తించాలని పేర్కొంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమెపై పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి.. పదోన్నతి కొనసాగింపు ఉంటుందని ప్రమోషన్ సమయంలో ప్రభుత్వం పేర్కొంది. తిరిగి..మార్చిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఇప్పుడు ఈ రెండు రెగ్యులర్ ప్రమోషన్లుగా ప్రభుత్వం గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Комментарии