IPL 2021 : SRH Spinner Rashid Khan, తల్లి ని తలుకుచుని భావోద్వేగం || Oneindia Telugu

326 просмотров 16.04.2021 00:01:36

Описание

IPL 2021 : Srh bowler Rashid Khan emotional post on his mother. #RashidKhan #Ipl2021 #SunrisersHyderabad #SRH #Srhvssrh #Mivssrh ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్.. విజయం వాకిట బోల్తా కొడుతూ వస్తోంది. ఏడెనిమిది పరుగుల తేడాతో మ్యాచ్‌ను ప్రత్యర్థికి జారవిడుచుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య ఆ టీమ్ శనివారం తన మూడో మ్యాచ్ ఆడబోతోంది. బలమైన ముంబై ఇండియన్స్ జట్టును ఢీ కొట్టబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

Комментарии

Теги:
2021, Spinner, Rashid, Khan, తల్లి, తలుకుచుని, భావోద్వేగం, Oneindia, Telugu