దేశీయ మార్కెట్లో కియా సొనెట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
744 просмотров
18.09.2020
00:02:54
Описание
దక్షిణ కొరియా కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నతమ సోనెట్ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త కియా సోనెట్ దేశంలో బ్రాండ్ యొక్క మూడవ మోడల్ మరియు ఇది సరికొత్త ఎంట్రీ లెవల్ ఆఫర్. కియా సోనెట్ ఇప్పుడు భారతదేశంలో రూ. 6.71 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రారంభ ధరతో అమ్మకానికి ఉంది. కియా సోనెట్ టెక్-లైన్ మరియు జిటి-లైన్ ట్రిమ్స్ కింద మొత్తం ఆరు వేరియంట్లలో అందించబడుతుంది. టెక్-లైన్ కింద HTE, HTK, HTK +, HTX మరియు HTX +, జిటి- లైన్ కేవలం రేంజ్-టాపింగ్ జిటిఎక్స్ ప్లస్ వేరియంట్‌ను అందుకుంటుంది. కియా సోనెట్ యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా).
Комментарии