Anurag's Prank On Shilpa Shetty And Raj Kundra || Filmibeat Telugu
2 просмотров
18.03.2019
00:01:12
Описание
Shilpa Shetty And Raj Kundra Are Not Separating. It Was Anurag Basu's Prank #Shilpashetty #Rajkundra #Anuragbasu #Bollywood పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా జన్మించాడు. వీరిద్దరు ఒకరికి ఒకరు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే విడాకులు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇందులో కంగారు పడాల్సింది లేదు. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అనురాగ్ బసు వల్లే శిల్పా శెట్టి వార్తల్లో నిలిచింది. అనురాగ్ బసు కొన్ని నిమిషాల పాటు శిల్పా శెట్టి కుటుంబ సభ్యులని కంగారుపెట్టేశాడు.
Комментарии