Noorin Shereef Sensational Comments On Priya Varrier | Filmibeat Telugu смотреть онлайн

1 просмотров 21.02.2019 00:01:46

Описание видео

Many pointed out that Priya Prakash Varrier is not the heroine of Oru Adaar Love, but Noorin Shereef is. She had more screen time and a well-rounded character than Priya Prakash Varrier. Noorin revealed that her character was sidelined after Priya Prakash Varrier's wink became viral, even though she was signed as the heroine of Oru Adaar Love. #NoorinShereef #PriyaPrakashVarrier #OruAdaarLove #loversday #freakpinne #Roshan #tollywood లవర్స్ డే (మలయాళంలో ఒరు ఆడార్ లవ్) టీజర్లో అందాల తార ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ చూరగొనడమే కాకుండా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. నేషన్ సెన్సేషన్, వింక్ గర్ల్ అనే ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో మోత మోగించింది. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ రావూఫ్, నూరిన్ షరీఫ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా వారియర్‌ను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్లు చేశారు. Рекомендуем Noorin Shereef Sensational Comments On Priya Varrier | Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
noorin, shereef, sensational, comments, priya, varrier, filmibeat, telugu