Lovers Day Movie Review | Priya Prakash Varrier | Roshan Abdul Rahoof | Filmibeat Telugu смотреть онлайн
Описание видео
Sensation girl Priya Prakash Warrior's Lovers day is set to release on February 14th. This movie's Audio release function on January 23rd. Stylish Star Allu Arjun is the Chief guest for the audio fuctions. A Guru Raj and Vinod Reddy are the producers. #Loversdaypublictalk #LoversdayReview #PriyaPrakashWarrior #oruadharlove #GuruRaj #VinodReddy #tollywood ఇంటర్నెట్ సెన్సేషన్, వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకే ఒకసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టేసింది. తన మొదటి సినిమా లవర్స్ డే (మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం రికార్డుస్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2 వేలకుపైగా థియేటర్లలో రిలీజ్ కానున్నది. టీజర్, తాజాగా విడుదలైన లిప్‌లాక్ వీడియో సినిమాపై భారీగా క్రేజ్ పెంచాయి. నేపథ్యంలో లవర్స్ డే చిత్రం ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రియా వారియర్‌కు ఏ రేంజ్ హిట్‌ను అందించింది? తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏ స్థాయి విజయం అందుకోబోతున్నారు? దర్శకుడు ఒమర్ లులు హ్యాట్రిక్ కొట్టాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. Рекомендуем Lovers Day Movie Review | Priya Prakash Varrier | Roshan Abdul Rahoof | Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя