Karthika Deepam 2 Serial: షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు? | Asianet Telugu смотреть онлайн
Описание видео
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో శ్రీధర్ కి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది కాంచన. ఇకపై మీరు ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయాలి అని చెప్తుండగా.. శ్రీధర్ కి ఫోన్ ల మీద ఫోన్ లు వస్తూనే ఉంటాయి. ఇవే తగ్గించుకొని, విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నారు కదా.. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే ప్రాణాలకే ప్రమాదం అన్నారు అంటుంది కాంచన. నేను సీఈఓని కాంచన.. నాకు చాలా బాధ్యతలుంటాయి అంటాడు శ్రీధర్. అవన్నీ పక్కన పెట్టండి అంటుంది కాంచన. #KarthikaDeepam2 #KarthikaDeepamToday #TeluguSerial #JyothsnShock #CEOUpdate #SerialHighlights #TeluguTV #DailySerials #AsianetNewsTelugu #entertainment Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN 👉 iOS: apps.apple.com/in/app/asianet-news-official/id1093450032 Like and Subscribe: WhatsApp ► whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T Website ► telugu.asianetnews.com/ YouTube ► youtube.com/@AsianetNewsTelugu Facebook ► facebook.com/AsianetNewsTelugu/ Twitter ► x.com/asianetnewstl Instagram ► instagram.com/asianetnews.telugu/ Рекомендуем Karthika Deepam 2 Serial: షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు? | Asianet Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя