Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu смотреть онлайн

635 просмотров 16.04.2026 00:34:09

Описание видео

పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ‘అన్న క్యాంటీన్’ను ఘనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను విస్తరించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు, నాయకులు ఈ కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేశారు. #ChandrababuNaidu #AnnaCanteen #Pedakurapadu #Dharanikota #AndhraPradesh #FoodForAll #APPolitics #WelfareSchemes #CMChandrababu #PublicService #AsianetNewsTelugu #andhrapradesh Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN 👉 iOS: apps.apple.com/in/app/asianet-news-official/id1093450032 Like and Subscribe: WhatsApp ► whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T Website ► telugu.asianetnews.com/ YouTube ► youtube.com/@AsianetNewsTelugu Facebook ► facebook.com/AsianetNewsTelugu/ Twitter ► x.com/asianetnewstl Instagram ► instagram.com/asianetnews.telugu/ Рекомендуем Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
chandrababu, launches, anna, canteen, asianet, news, telugu