Gold Silver Price: 2026లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా? | Gold & Silver Prices | Asianet Telugu смотреть онлайн
Описание видео
బంగారం, వెండి ధరలు 2025లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్టర్లకు అత్యంత లాభదాయకంగా మారాయి. శుక్రవారం (డిసెంబర్ 26) నాటికి స్పాట్ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర సుమారు $4,516 వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ధర $75 మార్కును తాకి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే భారీగా పెరిగిన వీటి ధరలు 2026లో ఏ దిశగా పయనిస్తాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ధరలు ఇక్కడే స్థిరపడతాయా, తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. #GoldPrice #SilverPrice #GoldSilver #CommodityMarket #InvestmentNews #MarketOutlook #AsianetNewsTelugu #national Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN 👉 iOS: apps.apple.com/in/app/asianet-news-official/id1093450032 Like and Subscribe: WhatsApp ► whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T Website ► telugu.asianetnews.com/ YouTube ► youtube.com/@AsianetNewsTelugu Facebook ► facebook.com/AsianetNewsTelugu/ Twitter ► x.com/asianetnewstl Instagram ► instagram.com/asianetnews.telugu/ Рекомендуем Gold Silver Price: 2026లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా? | Gold & Silver Prices | Asianet Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя