టీటీడీకి భారీ విరాళం: రూ.9కోట్లు దానమిచ్చిన మంతెన రామలింగరాజు | TTD Chairman BR Naidu | Asianet смотреть онлайн

5,084 просмотров 26.11.2025 00:04:46

Описание видео

తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. పీఏసీ 1, 2 & 3 భవనాల ఆధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు రూ.9 కోట్లు విరాళంగా అందజేశారు. 2012లో కూడా ఈయన రూ.16 కోట్లు విరాళమిచ్చి భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం విశేష సేవ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అభినందనలు తెలిపారు. స్వామివారి అనుగ్రహం ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. #TTD #Tirumala #TTDChairman #BRNaidu #MantenaRamalingaRaju #Tirupati #TirumalaUpdates #AsianetNewsTelugu #andhrapradesh Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN 👉 iOS: apps.apple.com/in/app/asianet-news-official/id1093450032 Like and Subscribe: WhatsApp ► whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T Website ► telugu.asianetnews.com/ YouTube ► youtube.com/@AsianetNewsTelugu Facebook ► facebook.com/AsianetNewsTelugu/ Twitter ► x.com/asianetnewstl Instagram ► instagram.com/asianetnews.telugu/ Рекомендуем టీటీడీకి భారీ విరాళం: రూ.9కోట్లు దానమిచ్చిన మంతెన రామలింగరాజు | TTD Chairman BR Naidu | Asianet посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
chairman, naidu, asianet