Gold Price Today: మళ్లీ పెరుగుతోన్న బంగారం ధర..! | Oneindia Telugu смотреть онлайн

16 просмотров 26.11.2025 00:02:16

Описание видео

Gold Price Today. Gold prices have increased again. The price of 24 carat gold has reached Rs. 1,27,050 per 10 grams. The price of 10 grams of 22 carat gold is Rs. 1,16,460. In Hyderabad, the price of 10 grams of 24 carat gold is Rs. 1,27,050. The price of 10 grams of 22 carat gold is Rs. 1,16,460. In Chennai, the price of ten grams of 24 carat gold is Rs. 1,27,870.. while the price of 22 carat is Rs. 1,17,210. In Bangalore, the price of 24 carat is Rs. 1,27,050.. while the price of 22 carat is Rs. 1,16,460. The price of a kilo of silver is Rs. 1,74,100. బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,27,050కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,460 గా ఉంది. హైదరాబాద్‌ లో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,050 ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,16,460 ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,27,870 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,210గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,27,050 ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,16,460గా ఉంది. వెండి కిలో ధర రూ.1,74,100 గా ఉంది. #goldprice #goldpricetoday #goldrate Also Read తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనుగోలు చేయండి! :: telugu.oneindia.com/news/business/gold-prices-for-thursday-20-11-2025-461107.html?ref=DMDesc బంగారం సీన్ రివర్స్..ఒక్క రోజులోనే రూ. 12,000 మటాష్ :: telugu.oneindia.com/news/business/gold-prices-for-wednesday-19-11-2025-460963.html?ref=DMDesc కుప్పకూలిన బంగారం ధరలు..ఏకంగా రూ.17,400 తగ్గింపు :: telugu.oneindia.com/news/business/lets-see-the-gold-prices-for-tuesday-18-11-2025-460839.html?ref=DMDesc Рекомендуем Gold Price Today: మళ్లీ పెరుగుతోన్న బంగారం ధర..! | Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
gold, price, today, oneindia, telugu