Jubilee Hills By Election Results: పకడ్బందీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్..! | Oneindia Telugu смотреть онлайн

7 просмотров 13.11.2025 00:02:04

Описание видео

Jubilee Hills By Election Results. The results of the Jubilee Hills by-election will be out on November 14. The counting will begin at 8 am. The votes will be counted in a total of 10 rounds. A total of 42 tables have been set up. First, the postal ballot votes will be counted. This time, 101 postal ballot votes were received. The results of the Jubilee Hills by-election are likely to be out by 11 am. The counting will be held at the Kotla Vijaya Bhaskar Reddy Indoor Stadium in Yusufguda. The election officer said that all arrangements have been made for this. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న రానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఈసారి 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. ఉదయం 11 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చే అవకాశం ఉంది. యూసఫ్ గూడలోన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. #jubileehillsbyelectionresult #naveenyadav #magantisunitha Also Read టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..! :: telugu.oneindia.com/news/telangana/minister-vakiti-srihari-honours-team-india-women-player-arundhati-reddy-459261.html?ref=DMDesc రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!? :: telugu.oneindia.com/news/telangana/cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc-459255.html?ref=DMDesc జూబ్లీహిల్స్ లో ఆ పార్టీదే గెలుపు, ఇదీ లెక్క - తేల్చేసిన ప్రముఖ సర్వే..!! :: telugu.oneindia.com/news/andhra-pradesh/sas-survey-reports-predicts-the-winning-party-in-jubilee-hills-poll-with-details-458951.html?ref=DMDesc Рекомендуем Jubilee Hills By Election Results: పకడ్బందీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్..! | Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
jubilee, hills, election, results, oneindia, telugu