నలుగురు కింగ్ పిన్లను గుర్తించాం: Pawan Kalyan Warning Red Sandal Smugglers | Asianet News Telugu смотреть онлайн

0 просмотров 08.11.2025 00:13:26

Описание видео

తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గొడౌన్ ను ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. A, B. C, నాన్ గ్రేడ్ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకొని... గోడౌన్లలో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. #PawanKalyan #DeputyCM #RedSandal #smugling #Tirupati #RedSandalwood #ForestDepartment #PawanKalyanInspection #APNews #RedSandalwoodSecurity #PawanKalyanUpdates #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN 👉 iOS: apps.apple.com/in/app/asianet-news-official/id1093450032 Like and Subscribe: WhatsApp ► whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T Website ► telugu.asianetnews.com/ YouTube ► youtube.com/@AsianetNewsTelugu Facebook ► facebook.com/AsianetNewsTelugu/ Twitter ► x.com/asianetnewstl Instagram ► instagram.com/asianetnews.telugu/ Рекомендуем నలుగురు కింగ్ పిన్లను గుర్తించాం: Pawan Kalyan Warning Red Sandal Smugglers | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
pawan, kalyan, warning, sandal, smugglers, asianet, news, telugu