Srikakulam Stampede:కాశీబుగ్గలో తొక్కిసలాట..అసలేం జరిగింది? | Temples Incident | Asianet News Telugu смотреть онлайн

0 просмотров 01.11.2025 00:03:59

Описание видео

ఆంధ్ర ప్రదేశ్ లో కార్తీక మాస వేడుకలు విషాదంగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగి ప్రమాదానికి దారితీసింది. భక్తుల మధ్య తోపులాట జరిగి ఒక్కసారిగా తొక్కిసలాట మొదలయ్యింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి గాయపడిన భక్తులను హాస్పిటల్ కు తరలించారు. #KarthikaMasam #KasibuggaTemple #Srikakulam #TempleTragedy #AndhraPradesh #Devotees #Stampede #VenakteswaraSwamy #KasibuggaAccident #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN 👉 iOS: apps.apple.com/in/app/asianet-news-official/id1093450032 Like and Subscribe: WhatsApp ► whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T Website ► telugu.asianetnews.com/ YouTube ► youtube.com/@AsianetNewsTelugu Facebook ► facebook.com/AsianetNewsTelugu/ Twitter ► x.com/asianetnewstl Instagram ► instagram.com/asianetnews.telugu/ Рекомендуем Srikakulam Stampede:కాశీబుగ్గలో తొక్కిసలాట..అసలేం జరిగింది? | Temples Incident | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
srikakulam, stampede, temples, incident, asianet, news, telugu