తెలంగాణ గడ్డపై డ్రగ్స్ వైపు చూస్తే వెన్ను విరుస్తాం | Revanth Reddy on Drugs | Asianet News Telugu смотреть онлайн
Описание видео
హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం ప్రజలు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. #AntiDrugDay #RamCharan #VijayDeverakonda #RevanthReddy #SayNoToDrugs #DilRaju #Hyderabad #TFDC #telangana #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Рекомендуем తెలంగాణ గడ్డపై డ్రగ్స్ వైపు చూస్తే వెన్ను విరుస్తాం | Revanth Reddy on Drugs | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя