బ్రహ్మానందం అంటే నాకు భయం: మోహన్ బాబు | Kannappa | Manchu Vishnu | Asianet News Telugu смотреть онлайн
Описание видео
శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్రపై రూపొందిన చిత్రం కన్నప్ప. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా.. ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం, మోహన్ బాబు కాసేపు సరదాగా మాట్లాడి నవ్వులు పూయించారు. #kannappa #brahmanandam #manchuvishnu #mohanbabu #prabhas #sharathkumar #tollywood #telugumovies #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Рекомендуем బ్రహ్మానందం అంటే నాకు భయం: మోహన్ బాబు | Kannappa | Manchu Vishnu | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя