ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు.. టైమింగ్స్ ఇవే | Nadendla Manohar on Ration Shops | Asianet Telugu смотреть онлайн
Описание видео
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమానికి పిఠాపురంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. పిఠాపురం 18వ వార్డులో రేషన్ షాపును ప్రారంభించి కార్డుదారులకి బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. #nadendlamanohar #pithapuram #pawankalyan #janasena #appolitics #andhrapradesh #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Рекомендуем ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు.. టైమింగ్స్ ఇవే | Nadendla Manohar on Ration Shops | Asianet Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя