పైరసీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | Bakasura Restaurant | Ramya Priya Speech | Asianet News Telugu смотреть онлайн
Описание видео
ప్రముఖ హాస్యనటులు ప్రవీణ్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు SJ శివ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం బకాసుర రెస్టారెంట్. ఈ చిత్రంలో వైవా హర్షతో పాటు కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, కెజిఎఫ్ గరుడ రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.జె. మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ బకాసుర రెస్టారెంట్ ట్రైలర్‌ను హైదరాబాద్ లో దర్శకుడు మారుతి ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ రమ్యప్రియ మాట్లాడారు. #bakasura #vivaharsha #praveen #tollywood #telugumovies #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Рекомендуем పైరసీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | Bakasura Restaurant | Ramya Priya Speech | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя