జల్లెడ పడుతున్న ఆర్మీ.. జమ్మూకాశ్మీర్ లో ఇదీ పరిస్థితి | Operation Sindoor | Asianet News Telugu смотреть онлайн

3,902 просмотров 12.05.2025 00:03:18

Описание видео

జమ్మూకాశ్మీర్ లో భారత సైన్యం భారీగా మోహరించింది. పహల్గాం కాల్పులు, పఠాన్‌కోట్ పరిణామాల నేపథ్యంలో ఉదయం గస్తీలు, డ్రోన్ పట్రోలింగ్‌ సహా ఆర్మీ చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఉగ్రవాదంపై కఠిన పోరాటానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత భద్రతా దళాలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. #JammuKashmir #IndianArmy #OperationSindoor #IndiaVsPakistan #LOC #Pathankot #PahalgamAttack #National #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Рекомендуем జల్లెడ పడుతున్న ఆర్మీ.. జమ్మూకాశ్మీర్ లో ఇదీ పరిస్థితి | Operation Sindoor | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
operation, sindoor, asianet, news, telugu