అమరావతిలో పనులు మొదలవడంతో జగన్ మూఠాలో వేదన: ఉండవల్లి శ్రీదేవి | AP Capital | Asianet News Telugu смотреть онлайн

9,567 просмотров 06.05.2025 00:04:40

Описание видео

అమరావతి పున:నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మించబోతున్నామన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రతిష్ట, కష్టం చాలా ఉందని... ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల కృషి కూడా ఎనలేనిదని ప్రశంసించారు. రాజధాని పనులు ప్రారంభమైనప్పటి నుంచి జగన్, జగన్ ముఠా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైందని విమర్శించారు. #undavallisridevi #amaravati #chandrababu #pawankalyan #modi #ysjagan #andhrapradesh #AsianetNewsTelugu Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 telugu.asianetnews.com🗞️ Рекомендуем అమరావతిలో పనులు మొదలవడంతో జగన్ మూఠాలో వేదన: ఉండవల్లి శ్రీదేవి | AP Capital | Asianet News Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
దలవడ, capital, asianet, news, telugu