CM Chandrababu Naidu - సీఎం బయటకు వస్తే ప్రజలతో ఎలా ఉండాలో చూపిస్తా | Oneindia Telugu смотреть онлайн

48 просмотров 26.04.2025 00:01:55

Описание видео

CM Chandrababu Naidu - నేను ఇంట్లో ఉండి బటన్లు నొక్కే అవకాశం ఉన్నా..మీ మధ్యకు వచ్చి, మీ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాను. గత పాలనలో ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలంటే చెట్లు కొట్టేయడం, ప్రజా జీవనాన్ని స్తంభింపజేయడం, పరదాలు కట్టుకుని తిరగడం వంటివి జరిగాయి. కానీ నేను మాత్రం ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. CM Chandrababu Naidu - Even though I have the option to stay at home and just press buttons, I am coming among you to listen to your problems and understand them. In the previous administration, whenever the Chief Minister had to meet the public, trees were cut down, public life was disrupted, and curtains were put up all around. But I am working with the sole aim of improving the living standards of the people #MatsyakarulaSevalo #ChandrababuNaidu #YSJagan #AndhraPradesh Also Read జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తాం- ఆదినారాయణరెడ్డి వార్నింగ్..! :: telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-mla-adinarayana-reddy-warns-to-eliminate-ys-jagan-from-politics-434043.html?ref=DMDesc ప్రముఖ వ్యూహకర్తతో జగన్ మంత్రాంగం - 2019 ఫార్ములా రిపీట్..!! :: telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-changes-his-previous-plans-on-social-engineering-433787.html?ref=DMDesc లిక్కర్ కేసులో జగన్ ను ఫిక్స్ చేసన కసిరెడ్డి - కీలక ఆధారాలు..!! :: telugu.oneindia.com/news/andhra-pradesh/interesting-issues-reveals-in-liquor-scam-remand-report-details-here-433757.html?ref=DMDesc Рекомендуем CM Chandrababu Naidu - సీఎం బయటకు వస్తే ప్రజలతో ఎలా ఉండాలో చూపిస్తా | Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
chandrababu, naidu, బయటక, రజలత, oneindia, telugu