Ys Sharmila - వదినకు అండగా షర్మిల | Ys Sharmila support for Ys Bharati | Oneindia Telugu смотреть онлайн
Описание видео
ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతితో విభేదిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇవాళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు. అంతే కాదు షర్మిలపై ఇలాంటి వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పైనా ఫైర్ అయ్యారు.భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు. PCC President YS Sharmila, who is at odds with her brother YS Jagan and her estranged wife YS Bharathi over assets, today stood by them on another issue. Sharmila announced her support for YS Bharathi, who was estranged, over the inappropriate comments made by ITDP activist Chebrolu Kiran.Not only that, they also came under fire on the YouTube channel that filmed and shared the video of such comments against Sharmila. Sharmila tweeted today that the comments made on Bharathi Reddy on social media are very hurtful. #yssharmila #ysbharathireddy #chebrolukiran #apccpresident #apcongress #ysjaganmohanreddy #ysrajasekharreddy #jaganvssharmila Also Read వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ! ఎమోషనల్ ట్వీట్..! :: telugu.oneindia.com/news/andhra-pradesh/apcc-chief-ys-sharmila-extends-support-to-ys-bharati-over-tdp-worker-chebrolu-kiran-remarks-432195.html?ref=DMDesc రాజన్న బిడ్డ ఇక్కడ- పులిబిడ్డ.. పులిబిడ్డే :: telugu.oneindia.com/news/andhra-pradesh/ys-sharmila-made-key-remarks-against-ysrcp-431729.html?ref=DMDesc నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు-ఒక్కరు చనిపోయినా..కూటమికి షర్మిల వార్నింగ్ ! :: telugu.oneindia.com/news/andhra-pradesh/apcc-chief-ys-sharmila-warning-to-chandrababu-government-over-rs-3500cr-ntr-vaidya-seva-scheme-dues-431633.html?ref=DMDesc ~CA.240~ED.232~ED.232~ Рекомендуем Ys Sharmila - వదినకు అండగా షర్మిల | Ys Sharmila support for Ys Bharati | Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя