మంత్రి రోజా పై చెప్పులు, చీపుర్లతో దాడి, ఎక్కడ? ఏం జరిగింది? *Politics | Telugu OneIndia смотреть онлайн

2 просмотров 17.10.2022 00:01:00

Описание видео

Roja attacked by Jana Sena cadre in Vizag Airport amid Pawan Kalyan visit to Uttarandra | విశాఖపట్నంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద రసాభసాగా మారింది. హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకొన్న పవన్ కల్యాణ్‌కు జనసేన శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. అదే సమయంలో ఏపీలో అధికార పార్టీ మంత్రులు అక్కడికి చేరకొన్న సమయంలో భారీగా గలాటా చోటు చేసుకొన్నది. ఈ సందర్భంగా కొందరు మంత్రి రోజా కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే. #MinisterRoja #Andhrapradesh #PavanKalyan #Hyderabad #Janasena #VizagAirport #Uttarandra Рекомендуем మంత్రి రోజా పై చెప్పులు, చీపుర్లతో దాడి, ఎక్కడ? ఏం జరిగింది? *Politics | Telugu OneIndia посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
politics, telugu, oneindia