Asia Cup 2022 అందుకే దినేశ్ కార్తీక్‌ను ఆడించలేదు - రోహిత్ శర్మ *Cricket | Telugu OneIndia

12,088 просмотров 08.09.2022 00:01:16

Описание

Asia Cup 2022, Rohit Sharma reveals reason behind dropping Dinesh Karthik | ఆసియాకప్ 2022 వైఫల్యంపై దిగులు చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో మంగళవారంజరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయం అనంతర మీడియా సమావేశం పాల్గొన్న రోహిత్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా మ్యాచ్‌లు ఆడి గెలిచామని, కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓడామని దిగులుపడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా చివరి వరకు పోరాడమనే విషయాన్ని గ్రహించాలన్నాడు. అప్ కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం తుది జట్టు ఎంపికపై తాము కసరత్తులు చేస్తున్నామని.. ఇప్పటికే 95 శాతం జట్టు సిద్ధమైందని అన్నాడు. అనంతరం ఆసియాకప్ వైఫల్యాలపై జర్నలిస్టు‌లు అడిన ప్రశ్నలకు రోహిత్ సమాధానాలిచ్చాడు. #RohitSharma #Asiacup2022 #INDvSL #National #DineshKarthik #India #Cricket

Комментарии

Теги:
Asia, 2022, అందుకే, దినేశ్, కార్తీక్‌ను, ఆడించలేదు, రోహిత్, శర్మ, Cricket, Telugu, OneIndia