BJP VS KTR చెప్పులు మోయడానికి బిజెపి నాయకుల మధ్య తీవ్రమైన పోటీ *Politics
3,781 просмотров
27.08.2022
00:01:57
Описание
Telangana:TRS Minister KTR asked pop quiz question to BJP Ahead Of JP Nadda Telangana Tour #KTRVSBJP #Bandisanjaypadayatra #JPNadda బండి సంజయ్ చెప్పులు మోసిన వీడియో ని టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. ఇక తాజాగా ఈరోజు హన్మకొండ లో బిజెపి బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి రానున్న సమయంలో సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ బిజెపి ని టార్గెట్ చేశారు. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు ఏ గులాం మోస్తారు అంటూ, పాప్ క్విజ్ అంటూ పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఇక చెప్పులు మోయడానికి బిజెపి నాయకుల మధ్య తీవ్రమైన పోటీ వుందని కచ్చితంగా తాను అనుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు.
Комментарии