Godavari Floods | వరద ముంచెత్తినా మాకు ఇది మామూలే | ABP Desam смотреть онлайн

337 просмотров 14.07.2022 00:06:51

Описание видео

గౌతమీ నదీ పరివాహక గ్రామం ముమ్మిడివరం మండలం గురజాపులంక పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.. ఈ గ్రామంలో ప్రస్తుతం సుడిలు తిరుగుతూ నదీ ప్రవాహం ఎరులై పారుతుంది.. ఈ ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే పలుసార్లు సూచించినప్పటికీ ఇంకా ఖాళీ చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.. ఇళ్ల చెంత నుంచి కాలువ ల్లా వరద నీరు ప్రవహిస్తున్నా ఈ గ్రామస్తులు ఏమాత్రం భయపడటం లేదు... అధికారులు ఈరోజు కూడా వెళ్లి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు.. Рекомендуем Godavari Floods | వరద ముంచెత్తినా మాకు ఇది మామూలే | ABP Desam посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
godavari, floods, desam