Pawan Kalyan CM: గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ పెరుగుతోందా ? *Politics | Telugu Oneindia
106 просмотров
08.06.2022
00:02:12
Описание
Andhra Pradesh: Pawan Kalyan graph increasing in godavari districts | 2019 ఎన్నికల తర్వాత మారిన పరిస్ధితుల్లో గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్ధానిక ఎన్నికల్లో సైతం టీడీపీ-జనసేన కలిసి కాపు బెల్ట్ లో కొన్ని కీలక స్ధానాలు కైవసం చేసుకున్నాయి. తాజాగా కోనసీమ హింస వెనుక కూడా వైసీపీ ఉందన్న ప్రచారంతో గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ వైపు మొగ్గు చూపుతోంది. టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో పవన్ తమతో కలిసి వస్తాడన్న ఉద్దేశంతో పవన్ కు మద్దతిస్తోంది. దీంతో గోదావరి జిల్లాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు పరిణామాలు సానుకూలంగా మారుతున్నాయి.
Комментарии