Quinton de Kock రచ్చ కుళ్లికుళ్లి ఏడ్చిన Mumbai Indians | Telugu Oneindia

63 просмотров 19.05.2022 00:01:45

Описание

Quinton de Kock's Sensational Ton And score of 140 is the highest individual score in IPL 2022 | ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. తన ఓపెనింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడే డికాక్ కన్సిస్టెన్సీ ప్లేయర్ కూడా. ఇక ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ(210) పేరిట నమోదైంది. ఇక అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డ్‌లోనూ క్వింటన్ డికాక్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు. #QuintondeKock #ipl2022 #KLrahul

Комментарии

Теги:
Quinton, Kock, Mumbai, Indians, Telugu, Oneindia