Sarkaru Vaari Paata లో హైలైట్స్ ఇవే Marthand K Venkatesh Interview | Filmibeat Telugu
1 просмотров
30.04.2022
00:02:47
Описание
Sarkaru Vaari Paata Editor Marthand K Venkatesh Interview reveals highlights of the film. #Sarkaruvaaripaata #maheshbabu #MarthandKVenkatesh #tollywood సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి
Комментарии