KL Rahul అసహనం .. LSG గొప్ప టీమ్ ..కానీ ! | IPL 2022 | LSG Vs RCB | Oneindia Telugu

12 просмотров 20.04.2022 00:02:17

Описание

IPL 2022 LSG vs RCB: KL Rahul regrets bowling errors as RCB gains a super victory #ipl2022 #lsgvsrcb #klrahul #viratkohli #lucknowsupergiants బౌలింగ్, బ్యాటింగ్‌లో చేసిన కొన్ని తప్పిదాలు తమ ఓటమికి కారణమయ్యాయని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన లక్నో.. 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన కేఎల్ రాహుల్.. బౌలింగ్‌లో 15-20 పరుగులు ఎక్కువగా ఇవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో మిడిలార్డర్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. అయితే తమ జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నా.. ప్రత్యర్థి జట్లలోని ఒకరిద్దరూ ఆటగాళ్లు చెలరేగుతుండటం ఓటమికి కారణం అవుతుందన్నాడు.

Комментарии

Теги:
Rahul, అసహనం, గొప్ప, టీమ్, కానీ, 2022, Oneindia, Telugu